వీరబల్లి మండలం గ్రంధేవాండ్ల పల్లెలో సోమవారం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరయ్యారు.
కమిటీ సభ్యులు ఆలయం మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![]() |
![]() |