మైదుకూరు పట్టణంలోని బంగారు దుకాణదారులు తమ దుకాణాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సీఐ శ్రీహరి తెలిపారు. సోమవారం మైదుకూరు అర్బన్ సిఐను దుకాణదారులు సన్మానించారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, భద్రతా దృష్ట్యా ప్రతి ఒక్క దుకాణదారుడు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమస్యలు ఉంటే పోలీసులు దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో గోల్డ్, సిల్వర్ మార్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
![]() |
![]() |