ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరుగుతున్న పరువు హత్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 11:30 AM

బుజ్జాయి తప్పటడుగులు వేస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోతారు. పడుతూ లేస్తూ అడుగులు వేస్తుంటే చేయి పట్టుకుని నడిపిస్తారు. కంటికి రెప్పలా కాపాడుకున్న ఆ పసిది పెరిగి పెద్దై ఓ తోడు వెతుక్కుంటే మాత్రం ఆ తల్లిదండ్రులు సహించలేరు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో పరువు పేరుతో హత్యలు జరిగేవి. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో ఈ రకమైన ఘటనలు నిత్యకృత్యమయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com