తిరుపతి జిల్లా శ్రీనివాసపురం కాలనీకి చెందిన శ్రీవాణి (45) ప్రైవేట్ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. అయితే ఆమె భర్త సురేంద్రనాథ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ట్రీట్‌మెంట్ చేయించడానికి స్కూల్ యాజమాన్యానికి సెలవు కోరింది. కుదరదని యాజమాన్యం చెప్పినా.. భర్త ఆరోగ్యమే ముఖ్యమని సెలవు పెట్టడంతో స్కూల్ మేనేజ్‌మెంట్ ఆమెను విధుల నుంచి తొలగించింది. దాంతో మనస్తాపానికి గురైన శ్రీవాణి ఆత్మహత్య చేసుకున్నారు.
![]() |
![]() |