రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ మినీ సెంటర్లను అప్‌గ్రేడ్ చేస్తూ మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వర్కర్లు, హెల్పర్లకు మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారిని కోరినట్లు రాష్ట్ర అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బేబీరాణి, సుబ్బరావమ్మలు ఒక ప్రకటనలో కోరారు. మినీ వర్కర్లకు ఖాళీ పోస్టుల్లో పదోన్నతులు ఇవ్వాలని కోరారు.
![]() |
![]() |