ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకల సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలసి అనంతపురంలోని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే.
పల్లె సింధూర రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
![]() |
![]() |