వేసవికాలంలో బార్లీ నీటిని తాగడం వల్ల అనేేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుందంటున్నారు. ఇందులో యాంటి ఆక్సిడెంట్లు, పోషకాలు అధికంగా ఉంటాయని సూచిస్తున్నారు. అయితే ఇందులో ఉండే ఫైబర్ చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని, రక్తపోటు ఉన్నవారు కూడా బార్లీ నీరు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందట. అలాగే మహిళలలో వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్లకు కూడా బార్లీ నీరు బాగా పనిచేస్తాయి.
![]() |
![]() |