తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల కోసం 'దోస్త్' నోటిఫికేషన్ విడుదలైంది. మూడు విడతల్లో దరఖాస్తుల స్వీకరణ, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు జరుగనుంది. వివరాలు ఇలా ఉన్నాయి:
మొదటి ఫేజ్:
దరఖాస్తుల స్వీకరణ: మే 3 నుంచి మే 21 వరకు
వెబ్ ఆప్షన్లు: మే 10 నుంచి మే 22 వరకు
సీట్ల కేటాయింపు: మే 29
రెండో ఫేజ్:
దరఖాస్తుల స్వీకరణ: మే 30 నుంచి జూన్ 8 వరకు
వెబ్ ఆప్షన్లు: మే 30 నుంచి జూన్ 9 వరకు
సీట్ల కేటాయింపు: జూన్ 13
మూడో ఫేజ్:
దరఖాస్తుల స్వీకరణ: జూన్ 13 నుంచి జూన్ 19 వరకు
వెబ్ ఆప్షన్లు: జూన్ 13 నుంచి జూన్ 19 వరకు
సీట్ల కేటాయింపు: జూన్ 23
తరగతులు జూన్ 30 నుంచి ప్రారంభమవుతాయి. ఆసక్తి గల విద్యార్థులు నిర్ణీత తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa