పెరుగు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే 1–2 రోజులు మాత్రమే సురక్షితంగా ఉంటుంది. తర్వాత అది పుల్లగా మారడం, వాసన మారడం సార్ట్ అవుతుంది. ఫ్రిజ్‌లో ఉంచితే 5–7 రోజుల వరకు ఉంటుంది. అయితే, ఈ గడువు తర్వాత పెరుగు చెడిపోవచ్చట. దాని రుచి, వాసన మారుతాయి. నీరు వేరైపోతుంది. బూజు కనిపించవచ్చు. ఇలాంటి పెరుగును తినడం వల్ల జీర్ణ సమస్యలు, ఫుడ్ పోయిజనింగ్ వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa