AP: ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన NRI జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో MLC కె. నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి పాలన ప్రజలకు చేరువైందని తెలిపారు. ఆయన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రూ.308 కోట్లు ఖర్చు పెట్టారని వెల్లడించారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa