మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని నివాసంలో మంగళవారం ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి సన్నిహితులు తమను మోసం చేశారని ఓ వ్యక్తి లోకేశ్‌కు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి పీజీ మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ సజ్జల సన్నిహితులు మోసం చేశారని తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన మన్నె సుబ్బారావు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని లోకేశ్‌ను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa