తెలంగాణలో బీఈ, బీటెక్, ఫార్మా కోర్సుల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ తాజాగా తెలియజేయబడింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారికంగా ఈ నెల 19న ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఈ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి దశల ప్రకారం అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఆప్లికేషన్ సమర్పించవచ్చు ఆగస్ట్ 10 నాటికి మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ నిర్ణయించబడింది.30% సీట్లకి మేనేజ్‌మెంట్ కోటా కింద ఎంపిక జరుగుతుంది.ఉన్నత విద్యామండలి ఈ భర్తీ ప్రక్రియ కోసం మార్గదర్శకాలు ప్రకటించింది.ఈ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa