మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానుపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకృతిని ఆరాధించే పండుగ పౌర్ణమి పురస్కరించుకొని జరిగిన ఈ ప్రత్యేక సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa