AP: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి సీఎం చంద్రబాబు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ, పారిశ్రామికవేత్తలను నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు రావాలని కోరనున్నట్లు అధికారులు తెలిపారు. పర్యటన ద్వారా విదేశీ పెట్టుబడులను రాష్ట్రంలో తీసుకురావడమే ప్రధాన లక్ష్యం అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa