ప్రపంచంలోని 10 అతిపెద్ద బ్యాంకుల జాబితాను కంపేనీస్ మార్కెట్ క్యాప్ డాట్ కామ్ విడుదల చేసింది. ఈ జాబితాలో అమెరికాకు చెందిన జెపి మోర్గాన్ చేజ్ $686.13 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో అగ్రస్థానంలో నిలిచింది. చైనాకు చెందిన ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా (ICBC) $320.05 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో రెండవ స్థానంలో ఉంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా మూడవ స్థానంలో నిలిచాయి. భారతదేశపు HDFC బ్యాంక్ $184.44 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో 10వ స్థానంలో నిలిచి దేశానికి గర్వకారణమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa