ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం తగ్గుతుండగా, భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. యూరోమానిటర్ సంస్థ సర్వే ప్రకారం భారత్‌లో మాత్రం మద్య వినియోగం విపరీతంగా పెరుగుతోంది. 2024-2029 మధ్య ఆల్కహాలిక్ డ్రింక్స్ వినియోగం 357 మిలియన్ లీటర్లు అధికమవుతుందని అంచనా. ఈ ధోరణి ఆందోళన కలిగిస్తోందని, దీనిపై అవగాహన, నియంత్రణ చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa