మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో శుక్రవారం తెల్లవారుజామున పోలి పాడ్యమి సందర్భంగా వందలాది మంది మహిళలు కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి, నదిలో కార్తీక దీపాలు వదిలారు. అనంతరం శివాలయాల్లో మరియు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పుణ్య కార్యకమంలో భక్తిశ్రద్ధలతో పాల్గొని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa