మావోయిస్టు పార్టీ, తమ అగ్రనేత హిడ్మాతో పాటు పలువురిని పోలీసులు క్రూరంగా హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారని ఆరోపించింది. ఈ ఘటనకు నిరసనగా, నవంబర్ 23వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన లేఖలో ఈ వివరాలు వెల్లడించారు. పోలీసుల చర్యలకు నిరసనగా ఈ బంద్ ప్రకటించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa