పుట్టపర్తి పట్టణంలో సత్య సాయి బాబా శత జయంతోత్సవాల సందర్భంగా, ఈరోజు మరియు రేపు ద్విచక్ర వాహనాలను రోడ్లపై నిలపరాదని పోలీసులు వాహనదారులకు సూచించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి మరియు ఇతర విఐపిల రాక నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించారు. రోడ్డుపై వాహనాలు పార్క్ చేస్తే వాటిని తరలించడానికి ప్రత్యేక వాహనాలు సిద్ధంగా ఉన్నాయని, వాహనదారులు సహకరించాలని పోలీసులు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa