ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026 జనవరి 3 నుంచి 5వ తేదీ వరకు అమరావతి శ్రీసత్యసాయి స్పిరిచ్యువల్ సిటీలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. జనవరి 3న ఉదయం 10 గంటలకు ప్రారంభోత్సవ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్, ఏపీ సీఎం చంద్రబాబును కలిసి, కార్యక్రమానికి సతీసమేతంగా ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa