AP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సన్నాహాలు జరుగుతున్నాయి. పంచాయతీ పాలకవర్గాలకు 2026 మార్చి వరకు గడువు ఉండగా, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీల పదవీకాలం త్వరలో ముగుస్తుంది. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పరీక్షల కారణంగా పంచాయతీ ఎన్నికలు ఏప్రిల్ నెలలో జరగవచ్చు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం వచ్చే నెలలో డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారవుతాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa