ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 24, 2025, 12:04 PM

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభుత్వం ఉత్సవ కమిటీని నియమించింది. ఈ కమిటీలో డాక్టర్ కందుల నాగరాజు, వి అక్కల నాయుడు, డి మాధురి, చింతపల్లి విమల కుమార్, ఎన్ వెంకటలక్ష్మి, కేదార్ లక్ష్మి, ఐ భద్రరావు, మేడపాటి శ్రీధర్, వై విజయలక్ష్మి, భూమిరెడ్డి కృష్ణారావు, కొప్పల రామ్ కుమార్, ఎం. లక్ష్మీ నాగేశ్వరరావు, అర్చకులు కే శ్రీనివాస్ శర్మ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు ఆలయం తరఫున సోమవారం ప్రకటన విడుదల చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa