దానిమ్మ రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే జీర్ణవ్యవస్థ ఉత్తేజితమై, ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. టాక్సిన్లను బయటకు పంపే ప్రక్రియను మెరుగుపరుస్తుంది. లివర్ పనితీరును సపోర్ట్ చేస్తుంది. విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. వాపులు తగ్గుతాయి. ఉదయం ఖాళీ కడుపుతో 100-150 మి.లీ తాగి, 20-30 నిమిషాల తర్వాత అల్పాహారం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa