దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు విఘాతం చెందాయి. ఈ నేపథ్యంలో సుమారు 1200 పైగా విమానాలను రద్దు చేస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) వెల్లడించింది.ఎయిర్‌పోర్టులలో సాంకేతిక సమస్యలు రావడంతో డీజీసీఏ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.డీజీసీఏ తాజా నిర్ణయం ప్రకారం, ఎయిర్‌పోర్ట్‌లలో ప్రయాణికులు భారీ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముందస్తు సమాచారం లేకుండా ఈ నిర్ణయం తీసుకోవడం విమానయాన అధికారులపై విమర్శలకు దారి తీసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa