ఇప్పుడున్న జనాభాలో ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ఈ గ్యాస్ సమస్య ని అనుభవిస్తున్న వారే. మిత్రులు ఎన్నో హాస్పిటల్స్ కి తిరిగి పూర్తి స్థాయిలో గ్యాస్ ప్రాబ్లెమ్ నయం కాక మంచి శాశ్వత పరిస్కారం కోసం ఎదురుచూస్తున్న వారు కోట్ల సంఖ్యలో వున్నారు. అలాంటి మిత్రులకోసమే ఈ శుభవార్త. ఇంతకు ముందు మా వద్ద తీసుకున్న గ్యాస్ ట్రబుల్ మందుల పనితీరు చాలా బాగా వున్న కారణంగా మిత్రులు సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఇప్పుడు ఈ సమస్య ని అనుభవిస్తున్న మిత్రులు ఇంకా ఎక్కువ సంతోషాన్ని మాతో షేర్ చేసుకోవాలి అన్న ఆలోచనలో భాగంగా ఎన్నో ప్రయోగాల అనంతరం శాశ్వత పరిస్కారం గా మునుపటి మందుల కంటే మెరుగైన మందుల్ని అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. మిత్రుల సమస్య తీవ్రతని బట్టి మూడు మరియు ఆరు నెలల కోర్సులని ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ ధరలకే ఆయుర్వేద అమృతం మీకు ఇవ్వడం జరుగుతోంది. నెలకి కేవలం 1500/- మాత్రమే. కానీ నెలకి మందులు సరఫరా చేయడం కుదరదు. మూడు నెలలకి మరియు ఆరు నెలలకి మాత్రమే సరఫరా చేయడం జరుగుతుంది. ఆలస్యం చేసి సమస్యని మరింత తీవ్రతరం చేసుకుని ప్రాణం మీదికి తీసుకోకుండా ముందు జాగ్రత్త గా మా వద్ద మందులను తీసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని ఆనందమైన జీవితాన్ని గడపండి.
గ్యాస్ ఎందుకు తయారవుతుంది. దీని నుండీ బయటపడడం ఎలా?
ఎందుకు తయారవుతుంది? మనం తినే ఆహారం. నమలకుండా గబగబా మింగడం. మాట్లాడుతూ తినడం. నోరు ఎక్కువగా తెరచి నమలడం. బీర్, కోలా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం. అంతే కాదు..స్మోక్ చేయడం. ఆహారనాళంలో జీర్ణం కానీ షుగర్స్ ను కోలన్ లో బాక్టీరియా స్వీకరించి, గ్యాస్ ను విడుదల చేస్తాయి. ప్రేగులలోని కొన్ని బాక్టీరియ గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.
లక్షణాలు: కడుపు ఉబ్బరం గా ఉండటం, అపాన వాయువు ,మల విససర్జన సమస్యగా మారడం(మలబద్దకం), పొట్ట నొప్పిగా ఉండటం, త్రేన్పులు ఎక్కువగా రావడం, వీపు వెనుక భాగంలో నొప్పి రావడం, గొంతులో తెమలడం, డొక్కల్లో నొప్పి రావడం, మల విసర్జన సమయం లో మంటగా ఉండటం, మల ద్వారం నుండీ అధికంగా గ్యాస్ బయటికి రావడం, వాంతులు, వికారం,లాలాజలం ఎక్కువగా వూరటం, తల భారం గా మారడం, తల నొప్పి కూడా రావడం, కాళ్ళ పిక్కలు నొప్పిగా అనిపించడం, కాళ్ళు చేతులు మరియు ముఖం లో వాపులు రావడం,ఛాతి లో పట్టేసినట్లు ఉండటం, ఛాతిలో మంటగా ఉండటం, కొంత దూరం నడవగానే ఆయాసం వచ్చి చెమట్లు పట్టడడం ఇలాంటి సమస్యలతో కూడిన లక్షణాలు కనిపిస్తాయి
గృహ చిట్కాలు : (శాశ్వత పరిస్కారం మాత్రం కాదు. కొంచెం ఉపశమనం కోసం మాత్రమే)
1. ధనియాలు నమలండి. అది గ్యాస్ ను పోగొడుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. 2. కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి త్రాగండి. 3. తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. 4. గ్యాస్ రిలీఫ్ కి ఇంగువ బాగా పనిచేస్తుంది. 5. అరచెంచా వాముపొడి, చెంచా యాలకుల పొడి, ఒక చెంచా మిరియాల పొడి, శొంఠి పొడి చెంచా కలిపి ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు 400మి.లీ నీటితో తీసుకుంటే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి. 6. తులసి ఆకులు నిమితే కడుపులో గ్యాస్ ఏర్పడదు. 7. మిరియం,శొంఠి, ఏలకులు ఒక్కొక్క్ టీ స్పూన్ చొప్పన తీసుకుని పొడి చేసి అరస్పూన్ నీటిలో కలిపి భోజనం తరువాత అరగంట ఆగి త్రాగాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు: ఆహారంతో పటు నీళ్లను కూడా ఎక్కువగా తీసుకోవడం, చిక్కుళ్ళు, గ్రుడ్డు, గోధుమ పిండి వంటకాలు, శెనిగ పిండి వంటకాలు, దుంపలు, మసాలాలు అధికంగా వున్న ఆహారాలు తగ్గించాలి. సమయానికి భోజనం చేయాలి.వీలుపడిన వరకు రోజులో కొంత సమయం వ్యాయామం చేయాలి. మానసిక ఆలోచనలు తగ్గించుకోవాలి,
ముఖ్య విజ్ఞప్తి: మా పోస్ట్లను చూసిన ప్రతి మిత్రడు నచ్చితే ఒక లైక్ , నచ్చక పోతే ఎందుకు నచ్చలేదో కారణంగా ఒక కామెంట్, మీకు ఇంకా బాగుంది అనిపిస్తే ఆనందంగా ఇంకో కామెంట్, ఇది అందరికి ఉపయోగపడేది అని మీకు అనిపిస్తే ఒక పదిమందికి షేర్ చేయడం మరవకండి.
మా ఫోన్: 9705569901 మరియు మా వాట్సాప్: 6304579630. సదా మీ సేవలో ఆరోగ్యం అమృతం.ఆరోగ్యమే మహా భాగ్యం. దీర్గాయుష్మాన్ భవ
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa