లోయర్ బాడీ, పిరుదులు, తొడలు, బెల్లీ ఫ్యాట్ పెరగడానికి ఈస్ట్రోజెన్ లెవల్స్ పెరగడమే కారణమని డైటీషియన్స్ వివరిస్తున్నారు. దీనిని తగ్గించుకోవడానికి ఈస్ట్రోజెన్ డీటాక్స్ డ్రింక్ ను సూచిస్తున్నారు. ఈ డ్రింక్ తయారీకి అవిసెలు, గోండ్ కటిరా, సబ్జా గింజలు, చియా గింజలు, నిమ్మరసం, రాళ్ళ ఉప్పు అవసరం. అవిసెల్లోని ఫైటోస్టోరెజెన్స్, గోండ్ కటిరా ఈస్ట్రోజెన్ మెటబాలిజాన్ని పెంచి, హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తాయి. సబ్జా, చియా గింజల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హార్మోన్లను, బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. నిమ్మరసం లివర్ డీటాక్సీఫికేషన్ కు సహాయపడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa