AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో విమానం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారబోతున్నాయి. మరో 4-5 నెలల్లో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తాం. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం ప్రాజెక్టు చివరి దశ పూర్తయినట్లు సూచిస్తుంది. విశాఖ ఎకనమిక్ రీజియన్‌కు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa