రొంపిచర్ల మండల కేంద్రంలో ఆదివారం ఎంఏఎం న్యాయ కళాశాల విద్యార్థులు ఫ్రీ లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అవసరమైన చట్టాలు, న్యాయ హక్కులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో చైర్మన్ రామ శేషగిరిరావు, ప్రిన్సిపల్ వీరబ్రహ్మం, బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa