రిలయన్స్ జియో తన రూ.1299 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 2GB డేటా, 100 SMS/రోజు అందిస్తుంది. అదనంగా, వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ (మొబైల్) తో పాటు గూగుల్ జెమిని AI ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను 18 నెలల పాటు ఉచితంగా పొందుతారు. దీని విలువ రూ.35,100. JioTV, JioAICloud, JioHome 2 నెలల ఉచిత ట్రయల్, జియో హాట్‌స్టార్ 3 నెలల సబ్స్క్రిప్షన్, 50 GB JioAICloud స్టోరేజ్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa