AP: విజయవాడ నగర శివారులోని పశ్చిమ బైపాస్‌పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గుర్తుతెలియని వాహనం కారును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa