ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ జర్నలిస్ట్‎కు మార్ష్ స్ట్రాంగ్ కౌంటర్

sports |  Suryaa Desk  | Published : Tue, Feb 03, 2026, 02:36 PM

పాక్ జర్నలిస్ట్‎కు ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ తో మ్యాచ్‌ను పాకిస్తాన్ బహిష్కరించడం వంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నిరాకరించాడు. ఆ విషయాలు తమకు అనవసరమని, తమ దృష్టి అంతా టీ20 వరల్డ్ కప్‌పైనే ఉందని మార్ష్ స్పష్టం చేశాడు. ఫిబ్రవరి 2న జరిగిన మూడో టీ20 అనంతరం ఈ సంఘటన చోటుచేసుకుంది. వరల్డ్ కప్‌లో తమ జట్టుకు భద్రతపై నమ్మకం ఉందని, ఆస్ట్రేలియా కప్ గెలుస్తుందని మార్ష్ ధీమా వ్యక్తం చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa