ఇటలీ బైక్ తయారీ సంస్థ డుకాటీ భారత్‌లో స్ట్రీట్‌ఫైటర్ వీ4 ఎస్పీ స్పోర్ట్ నేక్డ్ బైక్‌ను విడుదల చేసింది. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.34.99 లక్షలు కాగా.. దేశవ్యాప్తంగా ఉన్న తమ షోరూంలలో బుకింగ్‌లు, డెలివరీలను కూడా స్టార్ట్ చేసింది. 1,103 సీసీ ఇంజన్‌తో 208 హెచ్‌పీ సామర్థ్యంతో 123 ఎన్ఎం టార్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుందని కంపెనీ తెలిపింది.