ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాపిల్‌ యూజర్లకు అలర్ట్‌

Technology |  Suryaa Desk  | Published : Fri, Aug 19, 2022, 12:04 PM

ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్​ కంప్యూటర్లు వాడే వారికి యాపిల్​ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఆపరేటింగ్ సిస్టమ్​లో భద్రతా పరమైన లోపాలను గుర్తించిన యాపిల్.. తమ​ ప్రొడక్టులు హ్యాకింగ్​కు గురయ్యే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే, పలు ప్రొడక్టులు హ్యాక్​ అయినట్టు అనుమానిస్తున్నట్టు వెల్లడించింది. యూజర్లు వెంటనే తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని, లేదంటే హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com