Technology | Suryaa Desk | Published :
Sat, Aug 20, 2022, 12:38 PM
భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ).. యూకే కూ విస్తరిస్తోంది. భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్‌పీసీఐ) అనుబంధ సంస్థ ‘ది ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్.. ఇందుకోసం పేఎక్స్‌పర్ట్ అనే సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటన్‌లోని పీఓఎస్ డివైజెస్ ఉన్న వ్యాపార సంస్థలన్నీ క్యూ-ఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులను అనుమతిస్తాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com