విజయనగరం జిల్లా, Mrs. M. దీపికా , IPS, గారి ఆదేశాలతో ఆగస్టు 21న విజయనగరం రూరల్ ఎస్ఐ శ్రీ గణేష్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది బియ్యాలపేట గ్రామ శివార్లలో పేకాట ఆడుతున్న వారిపై రైడ్ చేసి, నలుగురిని అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి రూ. 13,100/- ల నగదు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగే విధంగా ఎవరు ప్రయత్నించినా శిక్షకి అర్హులవుతారు అని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa