బ్రిటన్లో అతిపెద్ద రవాణా రైలు, బస్సుల సర్వీసుల కార్మికులు సమ్మె ప్రారంభించారు. దీంతో ప్రజారవాణా ఎక్కడిక్కడా నిలిపోయింది. తమ సమస్యలను పరిష్కరించాలని రవాణా కార్మికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలితాలను ఇవ్వకపోవడంతో కార్మిక సంఘాలు ముందుగా నోటీసు ఇచ్చి సమ్మెను ప్రారంభించాయి.