హిమాచల్ ప్రదేశ్ స్టీరింగ్ కమిటీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీ నేత ఆనంద్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి తమలాంటి వాళ్లందరం ఉన్నామనీ, ఈ పార్టీ తమకు చెందిందన్నారు. 'ఎందుకు ఎప్పుడూ రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల గురించే మాట్లాడతారు. కాంగ్రెస్ ఆ రెండు పేర్లకే పరిమితమయిందా' అని ప్రశ్నించారు. ఆత్మగౌరవాన్ని చంపుకోలేకే రాజీనామా చేశానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa