ఏపీ, తెలంగాణలో మంగళవారం విద్యాసంస్థలకు విద్యార్ది సంఘాలు పిలుపునిచ్చాయి. ఏపీలో విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. రాజస్థాన్ లో టీచర్ కొట్టడం వల్ల దళిత విద్యార్ధి మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేంద్రం విధానాలను నిరసిస్తూ విద్యార్ది సంఘాలు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో రెండు రాష్ట్రాల్లో మంగళవారం విద్యాసంస్థలు మూతపడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa