1 కోటి 70 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గుడివాడ డిఎస్పి కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి.
1970 నుండి అద్దె భవనంలో డిఎస్పీ కార్యాలయ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, డి.ఎస్.పి కార్యకలాపాలకు శాశ్వత భవనం ఉండాలనే ఉద్దేశంతో డీఎస్పీ కార్యాలయం మరియు నివాస యోగ్యంగా ఉండే భవనాన్ని నిర్మించారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ డిఐజి శ్రీ జి. పాలరాజు ఐపీఎస్ గారు, కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్ గారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు (నాని) గారు, పామర్రు ఎమ్మెల్యే శ్రీ కైలే అనిల్ కుమార్ గారు, అడిషనల్ ఎస్పి అడ్మిన్ శ్రీ వెంకట రామాంజనేయులు గారు, అడిషనల్ ఎస్పీ స్పెషల్ అండ్ బ్యూరో శ్రీమతి అస్మా ఫర్ హిన్ గారు, ఇతర పోలీసుల అధికారులు, ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.