గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం, 22వ డివిజన్ తాటిపర్తి కొండారెడ్డి ఆధ్వర్యంలో, వైసీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ 109 సచివాలయం పరిధిలోని మెట్ల బజార్,సత్యంగారి హోటల్ రోడ్,పోస్ట్ ఆఫీసు రోడ్ ప్రాంతాల్లో ఇంటిఇంటికి పర్యటించి వైసీపీ పార్టీ అందుస్తున్న సంక్షేమ లబ్ది వివరాలను కరపత్రాల రూపంలో అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుగా ఉన్న కారణంగా గత టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యనికి గురైన ఈ ప్రాంతంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మేరకు ప్రతి హామీని అమలు చేయడంతో రూ.3 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ప్రజలకు వివరించడం జరిగింది.