ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా అడిషనల్ ఎస్పీ.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 23, 2022, 12:57 PM

సమస్యతో వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించే క్రమంలో మనం చిరునవ్వుతో ఆ ఫిర్యాదును స్వీకరించి, వారితో వారి సమస్యను గూర్చి మనస్పూర్తిగా మాట్లాడితే వారి సమస్యలు సగం పరిష్కారం అక్కడే జరిగినట్లుగా బాధితులు భావిస్తారని, ప్రతి ఫిర్యాదుదారునితో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్య విని సానుకూలంగా స్పందించి, వారి సమస్యపై తప్పక న్యాయం చేస్తామనే నమ్మకాన్ని వారిలో కలిగించాలని కృష్ణా  జిల్లా అడిషనల్ ఎస్పి శ్రీ ఎన్ వెంకట రామాంజనేయులు తెలిపారు. 


సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల వద్ద నుండి జిల్లా ఎస్పీ శ్రీ జాషువా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారు ఫిర్యాదుల స్వీకరించి మీ సమస్యకు పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com