ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మలేషియా మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష

international |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 12:59 PM

మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు ఆ దేశ సుప్రీంకోర్టు మంగళవారం షాకిచ్చింది. అవినీతి కేసులో గతంలో హైకోర్టు ఆయనకు విధించిన 12 ఏళ్ల జైలు శిక్షను సుప్రీం కోర్టు సమర్ధించింది. తమ తీర్పు వెంటనే అమలవుతుందని తెలిపింది. దీంతో జైలుకు వెళ్లనున్న తొలి మాజీ ప్రధానిగ రజాక్ అప్రతిష్ట మూటగట్టుకున్నారు. దేశాభివృద్ధికి సంబంధించి 450 కోట్ల యూఎస్ డాలర్లను ఆయన దోచుకున్నట్లు ఆయనపై అభియోగాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com