తిరుమల ట్రస్ట్ బెంగుళూరు వారి సహకారంతో మున్సిపాలిటీ పరిధిలోని ఎరుకల వీధి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యాసామాగ్రిని వైఎస్సార్సీపీ యువనాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ వాకమల రాజగోపాల్ రెడ్డి, అడా చ్తెర్మెన్ సింగసాని గురుమోహన్, ఏసియన్ అధినేత, వైసిపి నాయకులు రాగిమాను ప్రతాప్ కుమార్, సుందర రామిరెడ్డి, అల్లాబకాష్, మున్సిపల్ వైస్ చైర్మెన్లు గోపాలస్వామి, సాయిక్రిష్ణ, వాకమళ్ళ నారాయణ రెడ్డి, (బాబు), ఆర్యవైశ్య వర్తక సంఘం అధ్యక్షుడు కె. వి సుబ్బారావు, పశ్చిమ కన్వీనర్ యద్దా రెడ్డి, పుత్తా శ్రీరాములు, అనిల్ కుమా రాజు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు చేతులమీదుగా విద్యార్థులకు పుస్తకాల సామాగ్రి వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గానుగపెంట రమేష్ బాబు, గాజులపల్లె కేశవరెడ్డి, గురివిరెడ్డి, శివారెడ్డి, కౌన్సిలర్ రామకృష్ణ, చెవుల వెంకటేశ్వర్లు, నాగేశ్వర రావు, సింగసాని రాజేష్, కొండుారు మల్లిఖార్జున రెడ్డి 12వ వార్డు కౌన్సిలర్ వెంకట కృష్ణ. 15వ వార్డు కౌన్సిలర్ రెడ్డయ్య తో పాటు పలువురు వైసిపి నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసవయ్య, ఉపాధ్యాయులు రమణ, వార్డు ప్రజలు పాల్గొన్నారు.