పసిపిల్లల విక్రయంపై జూన్ నెలలో ఏలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పది మంది నిందితులను అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన మాజీ మంత్రి శనక్కాయల అరుణ కుమారుడు, వైద్యుడు ఉమాశంకర్‌పై ఆరోపణలు రావడంతో 11వ నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో బుధవారం ఏలూరు, గుంటూరు పోలీసులు కలిసి ఉమాశంకర్‌ను అరెస్టు చేయడానికి గుంటూరు కొత్తపేటలోని అహల్య నర్సింగ్‌హోమ్‌కు వెళ్లారు. అప్పటికే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa