గుంటూరు నగరం నెహ్రూనగర్ లో ఇంటిలో ఎవరులేని సమయంలో ఇంట్లోకి చొరబడి బంగారం మరియు వెండి దొంగతనం చేసిన కేసులో ముద్దాయినీ అరెస్ట్ చేసి సుమారు 22,00,000 రూపాయలు విలువ చేసే బంగారం మరియు వెండి చోరీ సొత్తు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసిన గుంటూరు జిల్లా పోలీస్ లు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు అడిషనల్ ఎస్పీ( క్రైం) ఏ. శ్రీనివాస్ పర్యవేక్షణ లో కేసులో ప్రతిభ కనబరచిన పలువురు అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించారు.