భర్త, ఇద్దరు పిల్లలను వదిలి, ఓ యువకుడితో వివాహిత పరారైంది. చెన్నైలో బీర్ మోహిద్దీన్ అనే యువకుడు ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. అతడికి అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. తరచూ ఖాదర్ ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో ఆయన కోడలు అయిషాతో సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరూ తన బాల్య స్నేహితులు. కొన్నాళ్లకు ఇద్దరూ పారిపోయారు. భర్త ఫిర్యాదుతో తాజాగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.