ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గట్టిగా ఒత్తిడి తేవాలి: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 29, 2022, 07:13 PM

ఆంధ్ర రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోవడంతో పాటు విభజన సమస్యల పరిష్కారం ఆలస్యం అవుతున్న కొద్దీ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని CM జగన్ అన్నారు. సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాల్సిందిగా SEP 3న తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఒత్తిడి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సమావేశానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సారథ్యం వహిస్తారని జగన్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com