భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది. ఆదివారం జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు అసలుసిసలైన క్రికెట్ మజాను అందించడమే కాకుండా వ్యూయర్షిప్ పరంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది. డిజిటల్ ప్లాట్‌ఫాంలో (డిస్నీ హాట్ స్టార్) ఈ మ్యాచ్ ను కోటి మందికి పైగా (13 మిలియన్లు) వీక్షించినట్లు సమాచారం. ఈ మ్యాచ్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో అత్యధికంగా వీక్షించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ గా కూడా నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa