పగలు, రాత్రి పూర్తయితేనే ఓ రోజుగా లెక్కిస్తాం. కానీ కొన్ని ప్రాంతాల్లో అసలు చీకటి అనేదే ఉండదు. ఆశ్చర్యంగా ఉంది కదూ. నార్వేలోని స్వాల్ బాడ్, ఫిన్ మార్క్, థోమ్స్, లోఫోటెన్ ప్రాంతాల్లో ఏటా ఏప్రిల్ 20 నుంచి ఆగస్టు 22 మధ్య సూర్యాస్తమయం ఉండదు. అలాగే కెనడాలోని నునావట్, ఐల్యాండ్, అలస్కాలోని బ్యారో, ఫిల్యాండ్ లో కూడా కొన్ని నెలలు సూర్యాస్తమయం ఉండదు. అలాగే వింటర్ లో పగలు కూడా చీకటిగా ఉంటుంది.