Life style | Suryaa Desk | Published :
Tue, Aug 30, 2022, 08:59 AM
గర్భధారణ తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆహార నియమాల్లో అప్రమత్తంగా ఉండాలి. గర్భిణులు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. లేకపోతే పిల్లలు లోపాలతో, తక్కువ బరువుతో పుడతారు. మొదటి 3 నెలలు కెఫిన్ తీసుకోకపోవడం మంచిది. గర్భస్రావం అయ్యే ప్రమాదముంది. చేపలు కూడా తినడం తగ్గించాలి. చేపలు తింటే పుట్టే బిడ్డ మెదడుపై ప్రభావం పడుతుంది. తాజా కూరగాయలే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com